India vs Australia 3rd Test: 'We apologies to Team India' - Cricket Australia issues statement assuring strict action
#INDVSAUS3rdTest
#CricketAustraliaapologisetoTeamIndia
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers

రేసిజం ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణిస్తోంది. సంబంధిత అభిమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆసీస్ క్రికెట్ బోర్డు.. టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి.. దానిని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి వివక్షాపూరిత ప్రవర్తనను క్రికెట్ ఆస్ట్రేలియా ఖండిస్తోంది.